Sat10212017

Last update03:14:16 PM

Computer Training-11th Batch-Ravulapalam

ఓంశ్రీసాయిరాం! ఈ రోజు (28/5/2017) తేదీన రావులపాలెం శ్రీసత్యసాయి మందిరంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 27వ తేదీ వరకూ జరిగిన ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతుల్లో శిక్షణ తీసుకున్న ( 11వ బ్యాచ్) 100 మందికి తూ.గో. జిల్లా అధ్యక్షులు శ్రీబిక్కిన సీతారాంబాబుగారు, అమలాపురం DSP శ్రీఅంకయ్యగార్లచే సర్టిఫికేట్స్‌ ప్రదానం జరిగింది.

-Report by MP Vardhan Rao, 9866157007 from Ravulapalam

01 EG02 EG03 EG04 EG

News 01News 02

Activities
Youth Activities
Bala Vikas Activities